Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: జ్యోత్స్న

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:34 AM అనకాపల్లి General
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: జ్యోత్స్న - Ushodayam
జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలోని 110వ వార్డు శారదా కాలనీలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు జానకిరామరాజుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తనకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వార్డు అభివృద్ధికి పాటుపడతానని జ్యోత్స్న హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...