Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ టెక్నాలజీతో బయటపడిన రిటైర్డ్ మేజర్ హత్య కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 11:05 AM జాతీయంGeneral
స్మార్ట్ టెక్నాలజీతో బయటపడిన రిటైర్డ్ మేజర్ హత్య కేసు - Ushodayam
రిటైర్డ్ మేజర్ పాండురంగారావు హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడిందని, ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకు నీలగిరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సినిమా ఎలిబీ సృష్టించి దొంగల డ్రామా ఆడిన నిందితుడిని, మృతుడు అమర్చిన సీక్రెట్ స్పై కెమెరా మరియు రోబో వాక్యూమ్ క్లీనర్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...