Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సజావుగా నామినేషన్ల ప్రక్రియ: డీఎస్పీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 5:57 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సజావుగా నామినేషన్ల ప్రక్రియ: డీఎస్పీ - Ushodayam
పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని పెనుకొండ డీఎస్పీ శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం పెనుకొండ నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. కొన్ని చోట్ల చిన్నపాటి సంఘటనలు చోటుచేసుకోగా, కేసులు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ శేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...