Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిషత్‌ ఎన్నికల్లో పలు స్థానాల్లో టీడీపీ, జనసేన విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 12:15 PM అల్లూరి General
పరిషత్‌ ఎన్నికల్లో పలు స్థానాల్లో టీడీపీ, జనసేన విజయం - Ushodayam
ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో పలు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మన్యం జిల్లా సారికలో టీడీపీ అభ్యర్థి గనుతూరు భాస్కర్‌రాజు, గుంటూరు జిల్లా హాఫ్‌పేటలో దాసరి రత్నకుమారి, కడప జిల్లా సుద్దపల్లెలో ఎద్దుల సంజీవతి గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా వేడండి-1లో జనసేన అభ్యర్థి యడ్ల మహాలక్ష్మి విజయం సాధించారు.

Comments

G
Loading comments...