వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు,కోవూరు మండలాల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీస్థానాలకు జరిగిన లెక్కింపులో టీడీపీ ఆధిక్యం సాధించింది.
పలు జడ్పీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.కోవూరు జడ్పీటీసీలో టీడీపీకి 116, వైసీపీకి 38 ఓట్లు వచ్చాయి.కోవూరు ఎంపీటీసీలోనూ టీడీపీ 90 ఓట్లతో ముందంజలో నిలిచింది.
Comments
Loading comments...

