వార్తలకు తిరిగి వెళ్లండిచామలూరులో సీల్ లేక నిలిచిన కౌంటింగ్ Anuroop Nov 07, 2026 12:12 PM అనంతపురంGeneral00SaveShareఅనంతపురం జిల్లా చామలూరు ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులపై సీల్ కనిపించకపోవడంతో అధికారులు ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. 0 0 Save Share CommentsGPostLoading comments...