Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సియాంగ్‌ డ్యామ్‌ నిరసనకారుల అరెస్టు.. 3 జిల్లాల్లో బంద్‌

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 12:10 PM జాతీయంGeneral
సియాంగ్‌ డ్యామ్‌ నిరసనకారుల అరెస్టు.. 3 జిల్లాల్లో బంద్‌ - Ushodayam
అరుణాచల్‌ ప్రదేశ్‌లో సియాంగ్‌ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ అసోం సరిహద్దులోని మూడు జిల్లాల్లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా సియాంగ్ వ్యాలీలోని గెకు (Geku) వంటి ప్రాంతాల్లో నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

Comments

G
Loading comments...