Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాల తరలింపు

Follow Ushodayam on Google
Harika Sep 30, 2026 4:24 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాల తరలింపు - Ushodayam
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నుంచి సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌ అలీ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. సిరిసిల్ల సభకు ప్రజలను తరలించే ఏర్పాట్లను షబ్బీర్‌ అలీ పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...