వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరపల్లి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి బీభత్సం

మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లి సమీప అటవీ ప్రాంతంలో నారు సుబ్బయ్య అనే పశువుల కాపరిపై గత బుధవారం ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. దాడిలో రెండు కళ్లకు గాయాలై చూపు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Loading comments...
