Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి దృష్టికి సమస్యలు తీసుకురండి: జీఎం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:42 PM పెద్దపల్లి General
సింగరేణి దృష్టికి సమస్యలు తీసుకురండి: జీఎం - Ushodayam
రామగుండం కార్పొరేషన్‌ 6వ డివిజన్‌ జనగామలో సింగరేణి RG-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఇందిరానగర్‌లో ఇటీవల బోర్‌వెల్‌ భూమిలోకి కుంగిపోవడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు తమ సమస్యలను సింగరేణి అధికారుల దృష్టికి తీసుకురావాలని జీఎం సూచించారు. కార్పొరేటర్‌ తోకల శ్యామిని, గ్రామస్థులు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...