Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారామపురం పీహెచ్‌సీలో సిబ్బంది కొరత

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 6:13 PM నెల్లూరుGeneral
సీతారామపురం పీహెచ్‌సీలో సిబ్బంది కొరత - Ushodayam
సీతారామపురం పీహెచ్‌సీలో సిబ్బంది కొరతతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని ప్రజలు తెలిపారు. స్టాఫ్ నర్సులు లేక విలేజ్ క్లినిక్‌ల ఎంఎల్‌హెచ్‌పీలు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని కోరారు.

Comments

G
Loading comments...