Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ బదిలీ

Follow Ushodayam on Google
Kiran Oct 07, 2026 11:01 AM సంగారెడ్డిGeneral
సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ బదిలీ - Ushodayam
సంగారెడ్డి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌ను తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేళ్లుగా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయన పలు కీలక కేసుల ఛేదనలో కృషి చేశారని అధికారులు తెలిపారు. బదిలీపై వెళ్తున్న శివకుమార్‌ను పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఆయన సేవలను సిబ్బంది కొనియాడారు.

Comments

G
Loading comments...