Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై నారాయణ ఆగ్రహం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 3:22 PM చిత్తూరుGeneral
సీపీఐ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై నారాయణ ఆగ్రహం - Ushodayam
చిత్తూరు 50వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి నాగరాజు నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం అన్యాయమని నారాయణ అన్నారు. ఉపసంహరణ పత్రంపై ఉన్నది తమ అభ్యర్థి సంతకం కాదని, ఫోర్జరీ జరిగిందని పేర్కొన్నారు. అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఉపసంహరణగా చూపించి ఏకగ్రీవం చేయడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనమని నారాయణ అన్నారు. ఈ వ్యవహారంపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...