Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీలేరు ఎంపీటీసీ బరిలో నాగమణి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 4:27 PM అల్లూరి General
సీలేరు ఎంపీటీసీ బరిలో నాగమణి - Ushodayam
గూడెం కొత్తవీధి మండలం సీలేరు ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నక్క నాగమణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గూడెం కొత్తవీధి ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి బాబు నాయక్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సందర్భంగా కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...