Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ సస్పెన్షన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ

Follow Ushodayam on Google
Udayam Desk Sep 30, 2026 11:01 AM జాతీయంGeneral
సీఈసీ సస్పెన్షన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ - Ushodayam
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సస్పెన్షన్‌ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు వచ్చేవారం విచారించనుంది. ఈసీలోని ఇతర ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈసీ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతోనే జరగాలని పిటిషనర్‌ వాదించారు. కమిషన్‌ రికార్డులు, సమావేశాల వివరాలను పరిశీలించి నిర్ణయాల చట్టబద్ధతను తేల్చాలని కోరారు.

Comments

G
Loading comments...