Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 12:34 PM అమరావతిGeneral
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా చేరుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ, కాన్వాయ్‌ లేకుండా వచ్చిన ఆయన చంద్రబాబుతో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్స్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...