Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటి విడుదల

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 11:09 AM నంద్యాలGeneral
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటి విడుదల - Ushodayam
శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా గత 24 గంటల్లో 31,078 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 8,000, హెచ్ఎన్‌ఎస్ఎస్‌కు 3,450, కల్వకుర్తికి 2,033, వెలుగొండకు 3,500, ముచ్చుమర్రి కేసీసీకి 720 క్యూసెక్కులు విడుదలయ్యాయి. నీటి ఆవిరి రూపంలో 165 క్యూసెక్కులు ఆవిరయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి 13,210 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.

Comments

G
Loading comments...