Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపాద శ్రీహరి విద్యార్థులకు ఆదర్శం: PDSU

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:24 PM ఖమ్మంGeneral
 శ్రీపాద శ్రీహరి విద్యార్థులకు ఆదర్శం: PDSU - Ushodayam
విద్యార్థుల హక్కులు, సమసమాజ స్థాపన కోసం ప్రాణాలర్పించిన శ్రీపాద శ్రీహరి నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయుడని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్, కార్యదర్శి రఘుబాబు అన్నారు. రాజారంలో శ్రీహరి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రభుత్వ విద్యను కాపాడేందుకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా జెన్‌జీ తరహా ఉద్యమాలు నిర్వహించి పాలకుల మెడలు వంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...