Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో వెల్ఫేర్ అసిస్టెంట్‌పై దాడి

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 11:02 AM తిరుపతిGeneral
శ్రీకాళహస్తిలో వెల్ఫేర్ అసిస్టెంట్‌పై దాడి - Ushodayam
శ్రీకాళహస్తిలోని 25, 14వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌పై శశికుమార్ దాడి చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శశికుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...