Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కొత్తమ్మతల్లి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళం

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 07, 2026 12:57 PM శ్రీకాకుళంGeneral
శ్రీ కొత్తమ్మతల్లి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళం - Ushodayam
​ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులపాలిట కల్పవల్లి కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన మాడుగుల మోహనరావు రూ. 50,058 సోమవారం అందజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణకు అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని కోరారు. మోహనరావు తల్లిదండ్రులు కీర్తిశేషులు మాడుగుల సావిత్రమ్మ బసవరాజు పేరిట ఈ విరాళం అందజేశారని ఈఓ తెలిపారు.

Comments

G
Loading comments...