Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మూవీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ పూజలు

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 1:20 AM నిర్మల్General
శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మూవీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ పూజలు - Ushodayam
శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం మూవీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామనుజ చార్యులు వారికి సాధారణ స్వాగతం పలికారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్చకులచే వారికి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఈ ప్రసిద్ధ ఆలయ నిర్మాణం, ఇతర విషయాలను ఆలయ కమిటీ బాద్యులు సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...