Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో తాటిశీల సబ్ డిపో భవనం

Follow Ushodayam on Google
Ganga Sep 21, 2026 2:20 PM పార్వతీపురం మన్యంGeneral
శిథిలావస్థలో తాటిశీల సబ్ డిపో భవనం - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం తాటిశీల సబ్ డిపో భవనం శిథిలావస్థకు చేరడంతో నిత్యావసర సరుకుల నిల్వకు ఇబ్బంది కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. భవనం పైకప్పు, గోడలు దెబ్బతినడంతో వర్షం నీరు లీకై సరుకులు పాడైపోయే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...