Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 6:14 PM విశాఖపట్నంGeneral
సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం - Ushodayam
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న APDPMS బిల్డింగ్ అప్లికేషన్లు, TDR, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు మూడవ విడత ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో ఓపెన్ ఫోరం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

Comments

G
Loading comments...