Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సే నో టు డ్రగ్స్' అని గట్టిగా చెప్పాలి: మిస్ ప్లానెట్ ఇండియా

Manjunath Nov 27, 2026 4:01 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
అందరూ డ్రగ్స్‌కు నో చెప్పాలని మిస్ ప్లానెట్ ఇండియా, గ్లోబల్ పీస్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు భక్తి, ఆధ్యాత్మికత, స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన 'నశా ముక్త్ భారత్' కార్యక్రమాన్ని అభినందించారు. యువత సరైన నిర్ణయాలు తీసుకుని మంచి మార్గంలో నడవాలని, వారే దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...