Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేటలో నీరులేక ఎండిన కౌలు రైతు వరి పంట

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:06 PM సంగారెడ్డిGeneral
సదాశివపేటలో నీరులేక ఎండిన కౌలు రైతు వరి పంట - Ushodayam
సదాశివపేట మండలం నిజాంపూర్‌లో బోరుబావిలో నీరు అడుగంటడంతో ఓ కౌలు రైతు వరి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పు చేసి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టపోయినందున ప్రభుత్వం త్వరగా పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాడు.

Comments

G
Loading comments...