Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో చిక్కుకున్న బెంగాల్ యాత్రికులు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 5:34 PM అంతర్జాతీయంGeneral
సౌదీలో చిక్కుకున్న బెంగాల్ యాత్రికులు - Ushodayam
సౌదీ అరేబియాలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్రాన్ని కోరారు. నగదు కొరతతో ఆహారం, వైద్యం, వసతి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అక్టోబర్ 9న కోల్‌కతా నుంచి వెళ్లిన యాత్రికులు 23న తిరిగి రావాల్సి ఉంది. టికెట్ల రీఫండ్ అందలేదని ఆరోపిస్తూ, అత్యవసర విమానాలు ఏర్పాటు చేసి తమను స్వదేశానికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...