Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి: ఎస్పీ

Follow Ushodayam on Google
Sreekanth Patel Oct 06, 2026 2:47 PM మహబూబ్‌నగర్General
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి: ఎస్పీ - Ushodayam
మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలంతా సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డి.జానకి ఐపీఎస్ తెలిపారు. "సైబర్ జాగృక్త దివస్” సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...