Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయంత్రానికి రహదారులను క్లియర్ చేయాలి: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:31 PM అమరావతిGeneral
సాయంత్రానికి రహదారులను క్లియర్ చేయాలి: చంద్రబాబు - Ushodayam
‘అర్నబ్‌’ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కూలిన చెట్లను తొలగించి, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూడాలని, సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 126 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.59.45 కోట్లు అవసరమని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...