Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:19 PM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు - Ushodayam
గచ్చిబౌలి ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పక్కకు లాగి ముద్దు పెట్టిన జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు బిగ్గరగా అరవడంతో పారిపోయిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...