Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామేల్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 5:03 PM యాదాద్రి భువనగిరిGeneral
సామేల్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం - Ushodayam
ఎమ్మెల్యే మందుల సామేల్‌ తన స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పి.రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి అన్నారు. జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు సామేల్‌ తన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అక్రమ భూములు ఉంటే రెవెన్యూ శాఖ చూసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఫామ్‌హౌస్‌ల వద్దకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...