Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:42 AM నిజామాబాద్General
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం - Ushodayam
వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నుంచి వరి పంటకు సాగునీరు విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేసిన రైతులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సిద్దాపూర్, కోకల్ దాస్ తండా, శ్యామ్ రావు తండా శివార్లలో సుమారు 350 ఎకరాల వరి పంటకు సాగునీరు అందడంతో రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...