Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ సరసన ప్రియాంక మోహన్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 21, 2026 10:00 AM జాతీయంవినోదం
రవితేజ సరసన ప్రియాంక మోహన్‌ - Ushodayam
రవితేజ, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ‘సరిపోదా శనివారం’ తర్వాత వివేక్‌ ఆత్రేయతో ప్రియాంకకు ఇది రెండో సినిమా కావొచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం హారర్‌, కామెడీ అంశాల మేళవింపుగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...