Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.50 లక్షలు అడిగారంటూ జనసేన నేత ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:21 AM తిరుపతిGeneral
రూ.50 లక్షలు అడిగారంటూ జనసేన నేత ఆత్మహత్యాయత్నం - Ushodayam
తిరుపతిలో కార్పొరేటర్‌ టికెట్‌ కోసం రూ.50 లక్షలు అడిగారంటూ జనసేన నేత రాజేష్‌ ఆచారి ఆరోపించారు. నామినేషన్‌ వేసినా తనకు బీఫామ్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, తనకు జరిగిన అన్యాయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తన చావు చూసిన తర్వాతైనా పవన్‌ కల్యాణ్‌ తిరుపతికి వస్తారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై చేసిన రూ.50 లక్షల డిమాండ్‌ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Comments

G
Loading comments...