Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50 లక్షల రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:15 AM మహబూబాబాద్ General
రూ.50 లక్షల రోడ్డు పనులకు శంకుస్థాపన - Ushodayam
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ధనలక్ష్మి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...