Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.290 కోట్ల కేసులో ఈడీ సోదాలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:48 PM జాతీయంGeneral
రూ.290 కోట్ల కేసులో ఈడీ సోదాలు - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, ఉత్తరపారాలో రూ.290 కోట్ల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. జార్ఖండ్ విద్యుత్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాలు దారి మళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్రపై దర్యాప్తు చేస్తున్న అధికారులు డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పత్రాలను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...