Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 వేల లంచం.. పట్టుబడ్డ అధికారి

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:00 PM యాదాద్రి భువనగిరిGeneral
25 వేల లంచం.. పట్టుబడ్డ అధికారి - Ushodayam
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రూ.25 వేల లంచం తీసుకుంటుండగా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఎలక్ట్రానిక్ పరికరాల లైసెన్స్ రెన్యువల్‌కు రూ.75 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. తొలి విడతగా రూ.25 వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Comments

G
Loading comments...