Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.100 కోట్ల కేసులో డీఎంకే నేత అరెస్ట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:24 PM జాతీయంGeneral
రూ.100 కోట్ల కేసులో డీఎంకే నేత అరెస్ట్‌ - Ushodayam
తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళిని చెన్నై సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అనుమతులు, గుర్తింపు పునరుద్ధరణ కోసం పార్టీ నిధుల పేరుతో రూ.100 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇటీవల ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తాజాగా దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ చేసారు.

Comments

G
Loading comments...