Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 కోట్ల పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:28 AM హైదరాబాద్General
రూ.10 కోట్ల పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా - Ushodayam
మచ్చ బొల్లారంలోని శ్రీగణేశ్‌ కాలనీలో రూ.10 కోట్ల విలువైన 1,800 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో రికార్డులు పరిశీలించిన అధికారులు శనివారం కట్టడాలను తొలగించి కంచె ఏర్పాటు చేశారు. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్కులో చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శంకుస్థాపన చేశారు. చెరువును 3 నుంచి 12 ఎకరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...