Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ ఐటీ సెజ్ రోడ్డుపై డ్రైనేజీ సమస్య

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:22 PM విశాఖపట్నంGeneral
రుషికొండ ఐటీ సెజ్ రోడ్డుపై డ్రైనేజీ సమస్య - Ushodayam
రుషికొండ ఐటీ సెజ్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డుపైకి భారీగా నీరు చేరి ప్రవహిస్తోంది. నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...