Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోల్స్‌ రాయిస్‌తో ఫుడ్‌స్టాల్‌ ప్రచారం.. రెట్టింపైన అమ్మకాలు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 07, 2026 2:58 PM అంతర్జాతీయంGeneral
రోల్స్‌ రాయిస్‌తో ఫుడ్‌స్టాల్‌ ప్రచారం.. రెట్టింపైన అమ్మకాలు - Ushodayam
సింగపూర్‌కు చెందిన ఎజామ్‌ అబ్దుల్‌ గనీ రోల్స్‌ రాయిస్‌ కారుతో ఫుడ్‌స్టాల్‌ ప్రచార వీడియో తీశాడు. టిక్‌టాక్‌లో వీడియో వైరల్‌ కావడంతో స్టాల్‌ అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో రోజుకు 600 సింగపూర్‌ డాలర్లుగా ఉన్న అమ్మకాలు 1,200 డాలర్లకు పైగా చేరాయని ఎజామ్‌ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారని చెప్పారు.

Comments

G
Loading comments...