Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహీరులో నిధుల దుర్వినియోగంపై విచారణ

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:05 AM ములుగు General
రోహీరులో నిధుల దుర్వినియోగంపై విచారణ - Ushodayam
ఏటూరునాగారం మండలం రోహీరు గ్రామపంచాయతీలో రూ.24 లక్షల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఎంపీవో ఆధ్వర్యంలో నెల రోజులుగా సాగుతున్న విచారణ మధ్య సదరు అధికారి ఇటీవల బదిలీ అయ్యారు. విచారణ ఫైల్ వారం క్రితమే తనకు అందిందని డీఎల్పీవో శ్రీధర్‌ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...