Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్‌ ఇంటి వద్ద రెక్కీ.. కాల్పుల కేసులో కీలక విషయాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:36 AM జాతీయంవినోదం
రణ్‌బీర్‌ ఇంటి వద్ద రెక్కీ.. కాల్పుల కేసులో కీలక విషయాలు - Ushodayam
బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ముంబయిలోని రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అక్టోబరు 18న జరిగిన దాడికి ఒకరోజు ముందే షూటర్లకు తుపాకులు చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆయుధాల సరఫరాలో ‘డెడ్‌ డ్రాప్‌’ పద్ధతిని ఉపయోగించినట్లు గుర్తించిన పోలీసులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...