వార్తలకు తిరిగి వెళ్లండి

పొరుగు భాషా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు మన సినిమాలను గుర్తించడం మానేశారని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆయన నిర్మించిన ‘సమ్మర్ హాలిడేస్’ విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి సినిమాలను ఓటీటీలో చూసి ప్రశంసించడం కాకుండా థియేటర్లకు వెళ్లి ఆదరించాలని కోరారు.
Comments
Loading comments...

