వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా పైరసీపై చిత్రబృందం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. థియేటర్లలో సినిమాను రికార్డు చేసి సోషల్ మీడియాలో వీడియోలు లీక్ చేయడంపై బాంబే హైకోర్టు కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
అనుమతి లేకుండా సినిమాను రికార్డు చేయడం, అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

