వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో రజనీ ఇంటి పరిసరాలు అభిమానుల కోలాహలంతో సందడిగా మారాయి.
వర్షం కురుస్తున్నప్పటికీ రజనీకాంత్ ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. వారితో కాసేపు గడుపుతూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

