వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా పలు క్రేజీ సినిమాల మేకర్స్ కొత్త పోస్టర్లతో అభిమానులను అలరించారు. నాగార్జున ‘కింగ్ 100’లో అశోక్ సెల్వన్ కర్ణగా పరిచయం కాగా.. చిరంజీవి ‘కాకా’ నుంచి మెగాస్టార్ కొత్త పోస్టర్ విడుదలైంది. బాలకృష్ణ ‘దాదా’ నుంచి నవంబర్ 13న ‘దాదా ధమాకా’ ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’, మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ చిత్రాల అప్‌డేట్స్ వచ్చాయి.
Comments
Loading comments...

