Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీత పాత్రకు సాయిపల్లవి మించిన నటి లేదు: ధనుష్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 7:04 PM జాతీయంవినోదం
సీత పాత్రకు సాయిపల్లవి మించిన నటి లేదు: ధనుష్‌ - Ushodayam
‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలకు నటుడు ధనుష్‌ స్పందించారు. ఆ పాత్రలో ఆమెను మించిన నటి మరొకరు లేరని ప్రశంసించారు. ఆమె నటన, అంకితభావం, భక్తి అద్భుతమని కొనియాడారు. గతంలో ‘మారి 2’లో సాయిపల్లవితో కలిసి నటించిన ధనుష్‌.. ప్రస్తుతం ‘ఓం’ చిత్రంలో మరోసారి ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...