Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణబాలి నుంచి ‘కోబలి’ సాంగ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:01 PM జాతీయంవినోదం
రణబాలి నుంచి ‘కోబలి’ సాంగ్‌  - Ushodayam
విజయ్‌ దేవరకొండ నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒంటినిండా భస్మం, మెడలో రుద్రాక్ష మాలలతో చేతిలో కత్తి, త్రిశూలం పట్టుకుని విజయ్‌ చేసిన తాండవం ఆకట్టుకుంటోంది. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. అజయ్‌–అతుల్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...