Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజిని ఘటనపై ఎస్ఐపై వేటుకు ఆదేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 5:48 PM అమరావతిGeneral
రజిని ఘటనపై ఎస్ఐపై వేటుకు ఆదేశం - Ushodayam
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిని ఎస్ఐ ప్రియాంక కిందకు తోసిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకను విధుల నుంచి తొలగించాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. ఎన్నికలతో పాటు అన్ని డ్యూటీల నుంచి ఆమెను తప్పించాలని స్పష్టం చేసింది. ఘటనపై నిర్ణీత గడువులోగా విచారణ జరిపి, వాంగ్మూలాలను పరిశీలించాలని సూచించింది.

Comments

G
Loading comments...