Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పొన్నం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 1:22 PM హైదరాబాద్General
రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పొన్నం - Ushodayam
మినిస్టర్ క్వార్టర్స్‌లో TWU, SWF, SWU కూటమి నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై చర్చించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...